వక్ఫ్‌ భూముల్లో రియల్‌ దందా! | - | Sakshi
Sakshi News home page

వక్ఫ్‌ భూముల్లో రియల్‌ దందా!

Jul 26 2025 8:56 AM | Updated on Jul 26 2025 10:28 AM

వక్ఫ్

వక్ఫ్‌ భూముల్లో రియల్‌ దందా!

వక్ఫ్‌ భూములు అన్యాక్రాంతమవుతున్నాయి. ప్రొహిబిటెడ్‌ జాబితాలో ఉన్న ఇనాం భూముల్లో ‘రియల్‌’ గద్దలు వాలాయి. అనుభవదారుల వారసులు తెగబడగా.. సుమారు రూ.7 కోట్ల భూమికి ఎసరుపెట్టారు. ఓ పంచాయతీ స్థాయి అధికారి వారితో కుమ్మకై ్క అందినకాడికి దండుకుంటున్నట్లు సమాచారం. హన్వాడ మండలం గుడిమల్కాపూర్‌లో చోటుచేసుకున్న దందాపై ‘సాక్షి’ కథనం..

– సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌

పల్లె ప్రకృతి వనంలోని నరికివేసిన చెట్లు

హన్వాడ మండలం గుడిమల్కాపూర్‌లో వెలుగులోకి..

సుమారు రూ.7 కోట్ల భూమికి ఎసరు 7.07 ఎకరాల్లో ఇనాం భూములు

తెగబడిన అనుభవదారుల వారసులు ఓ పంచాయతీ సెక్రటరీతో కుమ్మక్కు

బినామీ పేరుతో 300 గజాల స్థలం కొన్న సదరు అధికారి

అందినకాడికి దండుకుని గృహనిర్మాణాలకు అనుమతులు

పల్లె ప్రకృతి వనంలో చెట్లను నరికేసిన ఘనులు

వక్ఫ్‌ భూముల్లో రియల్‌ దందా!1
1/1

వక్ఫ్‌ భూముల్లో రియల్‌ దందా!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement