ఆర్మీలో చేరాలనుంది.. | - | Sakshi
Sakshi News home page

ఆర్మీలో చేరాలనుంది..

Apr 20 2025 12:57 AM | Updated on Apr 20 2025 12:57 AM

ఆర్మీ

ఆర్మీలో చేరాలనుంది..

కబడ్డీ రాష్ట్రస్థాయిలో విజేతగా నిలిచా. హనుమకొండ జేఎన్‌ఎస్‌లో పలుమార్లు శిక్షణ తీసుకున్నా. ఈశిక్షణతో కబడ్డీలో విజేతగా నిలిచా. నాకు ఆర్మీలో ఉద్యోగం పొందాలని ఉంది. సమయాన్ని వృథా చేయకుండా సెలవుల్లో పుస్తకపఠనం చేస్తా.

– ఇట్టబోయిన గణేశ్‌, విద్యార్థి, వేలేరు

పలు రంగాల్లో

అవగాహన కల్పించాలి..

పిల్లలకు చదువుతోపాటు పలు రంగాల్లో ఆసక్తి కలిగేలా అవగాహన కలిగించి ప్రోత్సహించాలి. నాకు ఇద్దరు పిల్లలు అమ్మాయి, అబ్బాయి. వారిని రామకృష్ణ మఠంలో బాలసంస్కార్‌ క్లాస్‌కు పంపిస్తాను. విలువిద్య, స్విమ్మింగ్‌ నేర్పిస్తున్నా.

– చింత శ్యాంసుందర్‌, హనుమకొండ

కంప్యూటర్‌ క్లాస్‌లకు పంపిస్తా..

నాకు ఒక కుమారుడు అజయ్‌, కుమార్తె నిక్షిత ఉన్నారు. కుమారుడు ఇంటర్‌ చదువుతున్నాడు. కూతురు ఆరవ తరగతి పూర్తి చేసింది. వేసవి సెలవుల్లో కూతురును కంప్యూటర్‌ క్లాస్‌కు పంపించాలనుకుంటున్నాం. ఇనిస్టిట్యూట్‌కు వెళ్లి ఫీజులు మాట్లాడి వచ్చాం. సెలవుల్లో ఏదో ఒకటి నేర్పించాలని ఇలా చేస్తున్నాం.

– మేకల సంధ్య, రమేష్‌ దంపతులు

అవనగల్‌, మహబూబాబాద్‌

ఆర్మీలో చేరాలనుంది..
1
1/2

ఆర్మీలో చేరాలనుంది..

ఆర్మీలో చేరాలనుంది..
2
2/2

ఆర్మీలో చేరాలనుంది..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement