ప్రభాస్ హీరోగా, దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్న అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న హారర్ ఫాంటసీ ఎంటర్‌టైనర్ చిత్రం “ది రాజా సాబ్”.
ఈ సినిమాలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ లు హీరోయిన్స్‌గా నటిస్తున్నారు.
ఈ సందర్భంగా హైదరాబాద్ లో ఘనంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.


