● ఈ నెల 15 నుంచి బీఎల్‌ఓ,
బీఎల్‌ఏలు ఇంటింటికీ వెళ్లి సర్వే
● 14వ తేదీకే ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియ
76.74శాతం పూర్తి చేసిన
అధికారులు
● ఆదోనిలో ఏకంగా 89.17శాతం
మ్యాపింగ్, ఆలూరులో84.54 శాతం
● 2002 ఓటరు జాబితాలోని పేర్లను,
ఇప్పటి పేర్లతో పోల్చి మ్యాపింగ్
● వాస్తవానికి ఇళ్లిళ్లూ తిరిగి
ఎన్యుమరేషన్ ఫారం
ఇచ్చిన తర్వాతే
మ్యాపింగ్ చేయాలి
● అధికారుల ఒత్తిడితో ఓటరు జాబితాలు
టేబుల్‌పై పెట్టుకుని పని పూర్తి


