తినడానికి తిండిలేక | - | Sakshi
Sakshi News home page

తినడానికి తిండిలేక

Jun 10 2026 2:48 AM | Updated on Jun 10 2026 2:48 AM

తినడానికి తిండిలేక

నటుడు కావాలనే ఆసక్తితో అమ్మమ్మ బీబీ, మామయ్య గౌస్‌ అనుమతి తీసుకొని హైదరాబాద్‌లో చదువుకుంటానని చెప్పి వచ్చాను. వారి వద్ద నుంచి రూ.2వేలతో 15 ఏళ్ల వయసులో వచ్చేశాను. అవకాశం కోసం చాలా తిరిగాను. ఉన్న రెండువేలు అయిపోయాయి. దీంతో మెట్రో, ఫుట్‌పాత్‌లో ఉంటూ కడుపు మాడ్చుకున్నాను. ఒక్కోసారి తిండికి డబ్బులు లేక మామయ్యలను అడుగుదామనుకున్నాను. కానీ ఏమంటారో అని భయపడేవాడిని. పెద్ది సినిమా ట్రైలర్‌లో నా డైలాగ్‌ విని మామయ్య, నానమ్మ సంబర పడ్డారు. మంచి నటుడిగా ఎదగాలన్నదే నా కోరిక.

–గఫూర్‌

Advertisement
 
Advertisement
Advertisement