ముఖ ఎముకల ఫ్యాక్చర్లు పెరిగాయి
ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదాల్లో ముఖ ఎముకలు విరుగుతున్న వారు పెరుగుతున్నారు. దిచక్రవాహనదారులు హెల్మెట్ వినియోగం ద్వారా ముఖ ఎముకలు గాయాలు అవకుండా కాపాడుకోవచ్చు. నోటి క్యాన్సర్, ముఖ దవడ కణితులతో భాదపడుతున్న వారు మా వద్దకు వస్తున్నారు. వారికి విజయవంతంగా శస్త్ర చికిత్సలు నిర్వహిస్తున్నాం. హెడ్ అండ్ నెక్ సర్జరీలు, కాస్మోటిక్, హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ వంటి వాటిని ఫేషియల్ సర్జన్స్ సమర్దవంతంగా నిర్వహిస్తున్నారు. సామాన్యులకు సైతం శస్త్ర చికిత్సలు అందుబాటులోకి తేవడం జరిగింది.
– డాక్టర్ మెహబూబ్ షేక్, మాజీ జాతీయ ఉపాధ్యక్షుడు, ఏఓఎంఎస్‌ఐ


