స్వచ్ఛందంగా శ్రమదానం | - | Sakshi
Sakshi News home page

స్వచ్ఛందంగా శ్రమదానం

Oct 15 2026 8:36 AM | Updated on Oct 15 2026 8:36 AM

ప్రాజెక్టు కింద మూ డెకరాల్లో వరి సాగు చేస్తున్నాను. ప్రాజెక్టులో నీరున్నా కాలువ కు గండి పడటంతో పొలానికి చేరడం లేదు. రైతులమే స్వచ్ఛందంగా శ్రమదానం చేసుకుని ఏటా నీటిని మళ్లిస్తున్నాం. తాత్కాలిక మరమ్మతులతో సమస్య పరిష్కారం కావడం లేదు.

– దుర్గం బాపు, రైతు, మెరెగూడ

పట్టించుకోవడం లేదు

ప్రాజెక్టు కాలువకు మరమ్మతులు చేయించాలని ఏటా అధికారులు దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదు. పంట ఎండిపోతుండటంతో రైతులందరం కలిసి కాలువల్లో పేరుకుపోయిన మట్టి తొలగించి కాలువకు నీటిని విడుదల చేశాం. అధికారులు స్పందించి శాశ్వత పరిష్కారం చూపాలి.

– గొమాసీ, దామోదర్‌, రైతు, ఎల్లూర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement