కుమురం భీం
I
బ్రహ్మోత్సవాలకు ముస్తాబు
కెరమెరిలో శ్రీవేంకటేశ్వరస్వామి తిరునాళ్లు వైభవంగా నిర్వహించనున్నారు. ఏటా మహాశివరాత్రిని పురస్కరించుకుని ఉత్సవాలు ప్రారంభిస్తారు. IIIలోu
ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరుగుతాయి. వాతావరణం పొడిగా ఉంటుంది. మధ్యాహ్నం వేడిగా ఉంటుంది. రాత్రి చలి ప్రభావం చాలా వరకు తగ్గుతుంది.
కాసిపేట–2 గనిపై వసూళ్ల దందా!
కాసిపేట–2 గనిపై వసూళ్ల దందా కొనసాగుతోందనే ఆరోపణలు వస్త్నన్నాయి. విజి లె న్స్ అధికారులు విచారణ జరిపినట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. IIలోu
శుక్రవారం శ్రీ 13 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026
కుమురం భీం
కుమురం భీం
కుమురం భీం


