కృష్ణవేణి విద్యార్థులకు ర్యాంక్‌లు
బీఆర్క్ అండ్ ప్లానింగ్ ఫలితాల్లో తమ విద్యార్థు లు అత్యుత్తమ ర్యాంకులు సాధించారని కృష్ణవేణి కళాశాల డైరెక్టర్లు గొల్లపూడి జగదీశ్, మాచవరపు కోటేశ్వరరావు, యార్లగడ్డ వెంకటేశ్వరరావు తెలిపారు. పి.మణిచంద్రసాయి 95వ ర్యాంక్, టి.తరుణ్ 242, ఎస్‌కే సమద్ 369, ఎల్.అభిజిత్ 676, డి.నిఖిల్ 681, టి.దినేశ్ 830, జి.దివ్య 833 సాధించారని వెల్లడించారు. అంతేకాక ఎస్.దినేశ్ 1,027, బి.చక్రవర్తి 1,059, ఆర్.గుప్తాశ్రీ 1,137, జె.జశ్వంత్ 1,202, జి.వినీత 1,266, డి.మహేశ్వర్ 1,308, కె.అభిషేక్ 1,420, బి.రాహుల్ 1,521, బి.రోహిత్‌గనీ 1,884, టి.గణేశ్ 2,189, టి.డిన్నీ 2,190, వి.సాత్విక 2,230, డి.రాజేశ్వరి 2,410, ఎన్.నేహిత 2,583, పి.యశస్వి 2,664, డి.సింధు 3,081, జి.సాహిత్ 3,259, కె.మహేశ్‌బాబు 3,301, కె.మౌనిక 3396, ఇ.శ్రీ సిరి 3,406, పి.తేజకుమార్ 3,530, కె.వెంకటసాయి నిఖిలేశ్ 3,542, డి.గీతశ్రీ 4,617,ఎం.వైష్ణవిరెడ్డి 4,847, ఎస్‌కే నౌరీస్ 4,925 వ ర్యాంక్ సాధించారన్నారు. కార్య క్రమంలో ప్రిన్సిపాల్ రామచంద్రయ్య, అకడమిక్ డీన్ ఏలూరివంశీకృష్ణ, ఏఓనిరంజన్‌కుమార్ పాల్గొన్నారు.


