అపోహల బ్రేకులు | - | Sakshi
Sakshi News home page

అపోహల బ్రేకులు

Jun 23 2026 1:34 AM | Updated on Jun 23 2026 1:34 AM

ఆరోగ్య కవచానికి అపోహల బ్రేకులు వ్యాక్సిన్‌ తీసుకోవాలి

అవగాహన కరువు..

ఆరోగ్య కవచానికి

అర్హత వయసున్న ప్రతి బాలిక హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ తీసుకోవాలి. ఇది సర్వైకల్‌ క్యాన్సర్‌ రాకుండా చూస్తుంది. టీకా పూర్తి సురక్షితమైనది. తల్లిదండ్రులు వదంతులు నమ్మవద్దు. పిల్లలకు దగ్గరుండి టీకాలను ఇప్పించాలి. వ్యాక్సిన్‌పై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. లక్ష్యం చేరుకోవడానికి కృషి చేస్తాం.

– వెంకటి, డీఎంహెచ్‌వో, కామారెడ్డి

ప్రాణాంతక క్యాన్సర్లనుంచి రక్షణ కల్పించే టీకా విషయంలో ప్రచారం కరువయ్యింది. ఈ వ్యాక్సిన్‌పై ప్రజలకు సరైన అవగాహన లేదు. దీంతో వారు టీకా వేయిస్తే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయన్న అపోహల్లో ఉన్నారు. ఈ విషయంలో ప్రజల సందేహాలను తీర్చేందుకు వైద్య ఆరోగ్య శాఖ సరైన చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలున్నాయి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement