పుస్తకావిష్కరణ | - | Sakshi
Sakshi News home page

పుస్తకావిష్కరణ

Jun 17 2026 5:03 AM | Updated on Jun 17 2026 5:03 AM

పుస్తకావిష్కరణ

తెయూ(డిచ్‌పల్లి):తెలంగాణ విశ్వవిద్యాలయం పార్ట్‌టైం లెక్చరర్‌ డాక్టర్‌ ఆర్‌ సాయిలక్ష్మి రచించిన ‘నిజామాబాద్‌ జిల్లా సీ్త్రల సాహిత్యం–ఒక పరిశీలన’ (పీహెచ్‌డీ గ్రంథం) పుస్తకాన్ని మంగళవారం ఆవిష్కరించారు. తెయూ ఆర్ట్స్‌ కళాశాల మినీ సెమినార్‌ హాల్‌లో ఈ పుస్తకాన్ని ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్‌ కాసిం చేతుల మీదుగా ఆవిష్కరించారు. తెలుగుశాఖ అధ్యక్షులు, బీవోఎస్‌ చైర్మన్‌ కనకయ్య, లావణ్య, వైస్‌ ప్రిన్సిపాల్‌ లక్ష్మణచక్రవర్తి, పీఆర్‌వో రమణచారి, పున్నయ్య, ఆర్ట్స్‌ డీన్‌ మహమ్మద్‌ మూసా ఖురేషీ, పుప్పాల రవీందర్‌, మహేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement