
రేషన్‌కార్డుల పంపిణీ
బాన్సువాడ రూరల్/బీబీపేట/రామారెడ్డి : మండలంలోని హన్మాజీపేట్ గ్రామంలో గురువారం పంచాయతీ కార్యదర్శి రాజేశ్ కొత్తరేషన్ కార్డుల ధ్రువపత్రాలను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఏళ్లుగా రేషన్‌కార్డులకు ఎదురు చూశామని, ప్రభు త్వం కార్డులు మంజూరు చేయడంపై లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు. ఈకార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రవీణ్‌గౌడ్, షేఖ్ అక్బర్ , రంగరి గారి సంజీవులు, వెంకాగౌడ్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. రామారెడ్డి మండలం మద్దికుంట గ్రా మంలో కొత్తరేషన్ కార్డుల ధ్రువపత్రాలను ఓబీసీ సెల్ మండల అధ్యక్షులు బండి ప్రవీణ్ లబ్ధిదారులకు అందజేశారు. గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు దుంపల బాలరాజు ,సీనియర్ కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి, తోట లింగం విలేజ్ కాంగ్రెస్ నాయకులు బీబీపేట మండలంలోని తుజాల్‌పూర్, శేరిబీబీపేట గ్రామంలో నిర్మిస్తున్నటువంటి ఇందిరమ్మ ఇళ్లను మండల కాంగ్రెస్ నాయకులు పరిశీలించారు. నూ తన రేషన్ కార్డుల ధ్రువపత్రాలను లబ్ధిదారులకు పంపిణీ చేశారు.మండల అధ్యక్షుడు సుతారి రమే ష్, జిల్లా ప్రధాన కార్యదర్శి భూమాగౌడ్, మల్లు గారి మహేష్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ తోట రమేష్ వివిధ గ్రామాల అధ్యక్షులు నరసింహారెడ్డి, పరశురాములు, నాగరాజు గౌడ్,రాకేష్ రెడి,్డ పుట్ట మల్లేష్, నారాయణ రెడ్డి, లింగం తదితరులు పాల్గొన్నారు.