శ్రీరాముడు చేసిన లింగం | - | Sakshi
Sakshi News home page

శ్రీరాముడు చేసిన లింగం

Jun 16 2025 5:55 AM | Updated on Jun 16 2025 5:55 AM

శ్రీర

శ్రీరాముడు చేసిన లింగం

మీకు తెలుసా?

సిరికొండ మండల పరిధిలోని దట్టమైన లొంక అడవుల్లో కొలువైన నీలకంఠ రామలింగేశ్వరస్వామి ఆలయానికి ఎంతో విశిష్ఠత ఉంది.

● త్రేతాయుగంలో రావణుడు సీతమ్మను అపహరించగా, శ్రీరాముడు వెతుకుతూ ఈ అడవుల్లోకి వచ్చినట్లు పురాణాలు చెబుతున్నాయి.

● రాత్రికి అడవిలోనే బస చేసిన శ్రీరాముడు ఉదయం పూజ చేసుకోవడానికి సెలయేరులో నుంచి ఇసుకను తీసుకువచ్చి లింగం చేసి పూజలు చేసినట్లు తెలుస్తోంది.

● శ్రీరాముడే స్వయంగా చేసిన లింగం కావడంతో రామలింగేశ్వరస్వామి ఆలయంగా పేరు పొందింది.

● మండల కేంద్రం నుంచి 8కిలోమీటర్ల దూరంలో గల అడవుల్లో ఈ ఆలయం ఉంది. ఆలయం చుట్టు ఎత్తై గుట్టలు, పక్కన సెలయేరుతో ఎంతో ఆహ్లదభరితంగా ఉంటుంది.

● మహా శివవరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆలయంలో మూడు రోజుల పాటు ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తారు.

– సిరికొండ

ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలోని ఆర్టీసీ డిపో మేనేజర్ల నంబర్లు

ఆర్టీసీ డిపో ఫోన్‌ నంబర్‌

నిజామాబాద్‌ ఆర్‌ఎం 9959226011

ఆర్మూర్‌ డీఎం 9959226019

బోధన్‌ డీఎం 9959226001

నిజామాబాద్‌–1 డీఎం 9959226016

నిజామాబాద్‌–2 డీఎం 9959226017

కామారెడ్డి డీఎం 9959226018

బాన్సువాడ డీఎం 9959226020

శ్రీరాముడు చేసిన లింగం1
1/1

శ్రీరాముడు చేసిన లింగం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement