8
లోu
హనుమకొండ హంటర్‌రోడ్‌లోని డికన్వెన్షన్‌హాల్‌లో సోమవారం వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఆధ్వర్యంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్)’పై బూత్ లెవల్ ఏజెంట్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
– హన్మకొండ చౌరస్తా
● అప్రజాస్వామ్యంగా
అధికారంలో రావాలని బీజేపీ చూస్తోంది
● ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల
ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్
● బీఆర్‌ఎస్ దోపిడీని ప్రజలు మరిచిపోరు
● టీపీసీసీ చీఫ్ బొమ్మ మహేశ్‌కుమార్ గౌడ్


