● జిల్లాలో పాఠశాలలు పునఃప్రారంభం
● 16వేలకు 1,845 మంది హాజరు
● చిట్యాలలో ఒకేఒక్క విద్యార్థిని..
భూపాలపల్లి అర్బన్: ఎండల తీవ్రత, సుధీర్ఘ వేసవి సెలవులు అనంతరం సోమవారం పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలను ముస్తాబు చేసి విద్యార్థులకు ఉపాధ్యాయులు స్వాగ తం పలికారు. జిల్లాలో మొత్తం 16వేల మందికి మొదటిరోజు 1,845 మంది (12శాతం) విద్యార్థులు హాజరయ్యారు. పలు పాఠశాలలను డీఈఓ రాజేందర్, ఎంఈ ఓలు సందర్శించి పాఠ్య, నోట్ పుస్తకాలు అందించా రు. తల్లిదండ్రులు, గ్రామస్తులు, ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థల నిర్వహకులను పాఠశాలలకు ఆహ్వానించి పండుగ వాతావరణంలో పాఠశాలను పునఃప్రారంభించారు.
అమావాస్య ఎఫెక్ట్..
పండుగ వాతావరణంలో..


