అందని వైద్యం | - | Sakshi
Sakshi News home page

అందని వైద్యం

Jun 15 2026 1:53 AM | Updated on Jun 15 2026 1:53 AM

ఆస్పత్రి గడపతొక్కని వైద్య సిబ్బంది వైద్యాధికారుల గదులకు తాళం పడిగాపులు కాస్తున్న రోగులు చికిత్స కోసం వస్తే నిరాశే.. కొన్నిచోట్ల హెల్త్‌ అసిస్టెంట్లే దిక్కు

ఆదివారం..

జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఆదివారం వైద్యం అందడం లేదు. వివిధ అనారోగ్య సమస్యలతో ఆస్పత్రులకు రోగులు వస్తున్నా.. పట్టించుకునేవారు లేక నిరాశతో వెనుదిరుగుతున్నారు. కొన్ని ఆస్పత్రులకు ఏకంగా వైద్యాధికారుల గదులకు తాళం వేస్తున్నారు. మరికొన్నిచోట్ల హెల్త్‌ అసిస్టెంట్లు రోగులకు వైద్య సేవలు అందిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఆస్పత్రి గడప తొక్కుతున్న పేదలకు ప్రభుత్వం వైద్యం అందకపోగా.. ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. జిల్లావ్యాప్తంగా ఉన్న ఆరోగ్య కేంద్రాలను ఆదివారం సాక్షి విజిట్‌ చేయగా అనేక అంశాలు వెలుగుచూశాయి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement