12 మంది రక్తదానం చేశారు | - | Sakshi
Sakshi News home page

12 మంది రక్తదానం చేశారు

Jun 14 2026 7:10 AM | Updated on Jun 14 2026 7:10 AM

12 మంది రక్తదానం చేశారు

పన్నేండేళ్ల క్రితం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ కంపెనీలో నేను సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తున్న. మా ఊరోళ్లు బాబుకు గుండె ఆపరేషన్‌ కోసం కార్పొరేట్‌ ఆస్పత్రికి తీసుకొచ్చారు. 12 యూనిట్ల రక్తం సిద్ధం చేసుకోవాలని చెప్పారు. వాళ్లు నాకు ఫోన్‌చేశారు. వాళ్లెవరో నాయకు తెలియదు కానీ, మా గ్రామస్తులని తెలియంతో నాతోపాటు నా మిత్రులు 12 మందిమి కలిసి రక్తదానం చేశాం. ఈ సంఘటన నన్ను ప్రేరేపించింది. ఇప్పటి వరకు ఎనిమిదిసార్లు రక్తదానం చేశా.

– పబ్బాల శ్రీనివాస్‌, సూపరింటెండెంట్‌, రామగుండం

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement