జగిత్యాల | - | Sakshi
Sakshi News home page

జగిత్యాల

Jun 10 2026 1:31 AM | Updated on Jun 10 2026 1:31 AM

36.0/24.0

7

గరిష్టం/కనిష్టం

ఎల్లమ్మ తల్లికి బోనాలు

పెగడపల్లి: మండలంలోని అయితిపల్లిలో పోచమ్మ, ఎల్లమ్మ తల్లికి గౌడ సంఘం ఆధ్వర్యంలో బోనాలు చేశారు. ఎల్లమ్మ తల్లికి పట్నాలు వేసి నైవేద్యాలు సమర్పించారు. పాడిపంటలు సమృద్ధిగా పండాలని వేడుకున్నారు.

అంజన్న సన్నిధిలో భక్తుల రద్దీ

మల్యాల: కొండగట్టు శ్రీఆంజనేయస్వామి ఆలయంలో మంగళవారం భక్తుల రద్దీ నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు క్యూలై న్ల ద్వారా స్వామివారిని దర్శించుకున్నారు.

వాతావరణం

ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. కొన్నిచోట్ల చిరుజల్లులు కురిసే అవకాశం ఉంది.

బుధవారం శ్రీ 10 శ్రీ జూన్‌ శ్రీ 2026

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement