40.0/34.0
9
గరిష్టం/కనిష్టం
సత్యభామ చెరువులో ‘బర్డ్‌వాచ్’్చ
జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణం నుంచి సుమారు 18 కిలోమీటర్ల దూరంలో బోర్నపల్లి గ్రామం ఉంది. ఆ గ్రామంలోని సత్యభామగా పిలిచే చెరువు ఉంది.
వాతావరణం
వాతావరణం పొడిగా ఉంటుంది. ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. మధ్యాహ్నం ఉక్కపోత పెరుగుతుంది. వేడిగాలులు కొనసాగుతాయి.
నృసింహుని సన్నిధిలో రద్దీ
ధర్మపురి: ధర్మపురి శ్రీలక్ష్మీనృసింహస్వామి ఆలయానికి శనివారం భక్తులు భారీగా తరలివచ్చారు. అధికమాసం బహుళషష్టి పర్వదినాన్ని పురస్కరించుకుని గోదావరిలో స్నానాలు ఆచరించారు.
ఆదివారం శ్రీ 7 శ్రీ జూన్ శ్రీ 2026


