జగిత్యాల
31.0/24.0
7
గరిష్టం/కనిష్టం
ఆయిల్ పాం సాగు చేయండి
కొడిమ్యాల: ఆయిల్ పాం సాగు చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల సూచించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో రైతులతో మాట్లాడారు. ఆయిల్ పాంతో ఆదాయం వస్తుందన్నారు. ఉద్యాన శాఖాధికారి శ్యాంప్రసాద్, రాంరెడ్డి పాల్గొన్నారు.
వాతావరణం
ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. కొన్నిచోట్ల చిరుజల్లులు కురిసే అవకాశం ఉంది. ఉదయం పొగమంచు కురుస్తుంది.
ఘనంగా తులసీ కల్యాణం
ధర్మపురి: వైకుంఠ చతుర్దశి సందర్భంగా తులసికల్యాణం వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈవో శ్రీనివాస్, చైర్మన్ జక్కు రవీందర్, ఆలయ అర్చకులు, సిబ్బంది తదితరులున్నారు.
బుధవారం శ్రీ 5 శ్రీ నవంబర్ శ్రీ 2025
జగిత్యాల
జగిత్యాల
జగిత్యాల


