
ఉద్యోగం ఇప్పించండి
నేను 2011 జనవరి 18 నుంచి 2015 డిసెంబర్ 31వరకు ఆర్‌డబ్ల్యూఎస్ లో మండల కో–ఆర్డినేటర్‌గా విధులు నిర్వర్తించా ను 2016లో విధుల నుంచి తొలగించారు. జీవనా ధారం కోల్పోయిన నేను హైకోర్టును ఆశ్రయించగా విధుల్లోకి తీసుకోవాలని, ప్రస్తు తం ఉన్న ఖాళీల్లో సర్దుబాటు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. నీటి పారుదల శాఖ లోని లస్కర్, హెల్పర్ ఉద్యోగాలకు దరఖా స్తు చేసుకున్నాను. నా కుటుంబ పరిస్థితులు, విద్యార్హతలు, హైకోర్టు ఆదేశాల ప్రకారం నాకు ఉద్యోగం కల్పించి ఆదుకోండి.
– కట్ల స్వామి, కొడిమ్యాల