
35.0/25.0
గరిష్టం/కనిష్టం
7
రాజన్నకు సందడి
వేములవాడ: రాజన్నను సోమవారం 40 వేల మంది భక్తులు దర్శించుకున్నారు. భక్తుల ద్వారా రూ.35లక్షల ఆదాయం సమకూరినట్లు ఆలయ అధికారులు తెలిపారు.
వాతావరణం
ఆకాశం మేఘావృతమై ఉంటుంది. కొన్నిచోట్ల మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది. మరికొన్నిచోట్ల చిరుజల్లులు కురిసే అవకాశం ఉంది.
8లోu