USA: ఫ్లోరిడాలో కాల్పుల కలకలం | Shooting In Florida 1 Dead, Few Injured | Sakshi
Sakshi News home page

‍ఫ్లోరిడాలో కాల్పులు.. ఒకరి మృతి

Mar 18 2024 9:15 AM | Updated on Mar 18 2024 9:32 AM

Shooting In Florida One Dead Few Injured - Sakshi

ఫ్లోరిడా: అమెరికా ఫ్లోరిడాలోని జాక్సెన్‌ విల్లా బీచ్‌ నగరం డౌన్‌ టౌన్‌ ప్రాంతంలో ఆదివారం రాత్రి కొందరు వ్యక్తులు ఒక్కసారిగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఒకరు మృతి చెందగా, ఇద్దరు గాయపడ్డారు. కాల్పులు జరిపిన వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. కాల్పులు జరిగిన డౌన్‌టౌన్‌ ప్రాంతంలో ఆంక్షలు విధించినట్లు పోలీసులు తెలిపారు. ఒకరికంటే ఎక్కువ వ్యక్తులు ఈ కాల్పులు జరిపినట్లు పోలీసులు భావిస్తున్నారు. జాక్సన్‌ విల్లే బీచ్‌లో 24వేల మంది జనాభా ఉంటారు. 

కాగా, అమెరికాలో చిన్న చిన్న గొడవలకు కాల్పులు జరపడం సర్వసాధారణంగా మారింది. ఇటీవలి కాలంలో కాల్పుల ఘటనల్లో పలువురు మృతి చెందారు.  దేశంలో వేళ్లూనుకుపోయిన గన్‌ కల్చర్‌ ప్రస్తుతం జరుగుతున్న అమెరికా అధ్యక్షల్లో చర్చనీయాంశంగా మారింది.  

ఇదీ చదవండి.. అమెరికాకు స్పేస్‌ ఎక్స్‌ నిఘా ఉపగ్రహాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement