నేరాన్ని అంగీకరించిన జాన్‌ బోల్టన్‌ | Former Trump adviser John Bolton pleads guilty in classified files case | Sakshi
Sakshi News home page

నేరాన్ని అంగీకరించిన జాన్‌ బోల్టన్‌

Jun 27 2026 4:48 AM | Updated on Jun 27 2026 4:48 AM

Former Trump adviser John Bolton pleads guilty in classified files case

వాషింగ్టన్‌: అమెరికా మాజీ జాతీయ భద్రతా సలహాదారు జాన్‌ బోల్టన్‌ తన నేరాన్ని శుక్రవారం అంగీకరించారు. రహస్య సమాచారాన్ని చట్టవిరుద్ధంగా తన వద్ద ఉంచుకున్నట్లు చెప్పారు. అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు ఒకప్పుడు మద్దతుదారుడైన జాన్‌ బోల్టన్‌ తర్వాత వ్యతిరేకిగా మారారు.

 బోల్టన్‌కు మేరీల్యాండ్‌లోని గ్రీన్‌బెల్ట్‌లో ఉన్న యూఎస్‌ డిస్ట్రిక్ట్ జడ్జి థియోడోర్‌ చువాంగ్‌ అక్టోబర్‌ 28న శిక్షను ఖరారు చేయనున్నారు. జాతీయ భద్రతా సలహాదారుగా పనిచేస్తున్న సమయంలో వర్గీకరించిన సమాచారాన్ని తన వద్ద ఉంచుకోవడం లేదా వ్యాప్తి చేయడం వంటి 18 అభియోగాలతో బోల్టన్‌పై గత అక్టోబర్‌లో కేసు నమోదయ్యింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement