గుంటూరు ఎస్‌బీ డీఎస్పీగా అలహరి శ్రీనివాస్‌ | - | Sakshi
Sakshi News home page

గుంటూరు ఎస్‌బీ డీఎస్పీగా అలహరి శ్రీనివాస్‌

Apr 11 2026 8:16 AM | Updated on Apr 11 2026 8:16 AM

గుంటూరు ఎస్‌బీ డీఎస్పీగా అలహరి శ్రీనివాస్‌

నగరంపాలెం: గుంటూరు స్పెషల్‌ బ్రాంచి (ఎస్‌బీ) డీఎస్పీగా అలహరి శ్రీనివాస్‌ నియమితులయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా ఐదుగురు డీఎస్పీలకు పోస్టింగ్‌లిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. గుంటూరు ఎస్‌బీ డీఎస్పీగా నియమితులైన అలహరి శ్రీనివాస్‌ గతంలో గుంటూరు ఎస్‌బీ –1 సీఐగా విధులు నిర్వర్తించగా, ఇటీవల డీఎస్పీగా ఉద్యోగోన్నతి పొందారు. డీఎస్పీగా వెయింటింగ్‌లో ఉన్న ఆయనకు గుంటూరు ఎస్‌బీ డీఎస్పీగా నియమించారు. ఒకట్రెండు రోజుల్లో ఆయన బాధ్యతలు స్వీకరించే అవకాశాలు ఉన్నాయని పోలీస్‌ వర్గాలు తెలిపాయి.

Advertisement
 
Advertisement
Advertisement