గుంటూరు ఎడ్యుకేషన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మెహన్‌రెడ్డి ఆదేశాల మేరకు గుంటూరు జిల్లాలో పలువురిని పార్టీ అనుబంధ విభాగాల్లో నియమిస్తూ గురువారం పార్టీ కేంద్ర కార్యాలయం ఓప్రకటన విడుదల చేసింది. జిల్లా ఆర్టీఐ విభాగ ఉపాధ్యక్షుడిగా జమ్ముల లోకేశ్వరరావు (మంగళగిరి), జిల్లా మహిళా విభాగ ఉపాధ్యక్షురాలిగా కొండా విజయలక్ష్మి (మంగళగిరి), జిల్లా మున్సిపల్ విభాగ ఉపాధ్యక్షుడిగా పిండి రాజుమోహన్‌రెడ్డి (మంగళగిరి), జిల్లా మహిళా విభాగ కార్యదర్శులుగా శీలం లక్ష్మీకుమారి, హరి లక్ష్మీప్రసన్న (మంగళగిరి), జిల్లా విద్యార్థి విభాగ ఉపాధ్యక్షుడిగా బడే జగదీష్, ప్రధాన కార్యదర్శిగా షేక్ మస్తాన్‌వలి, కార్యదర్శిగా బంకా అరెణ్ (ప్రత్తిపాడు), జిల్లా అంగన్‌వాడీ విభాగ ప్రధాన కార్యదర్శిగా అప్పికట్ల పార్వతి, జిల్లా కార్యదర్శిగా తుమ్మపూడి కుసుమ, జిల్లా కార్యనిర్వాహక సభ్యురాలిగా ఈదా జయలక్ష్మి (మంగళగిరి), జిల్లా బూత్ కమిటీ విభాగ ప్రధాన కార్యదర్శిగా మేకా నరేంద్రరెడ్డి, కార్యదర్శులుగా గొర్ల సందీప్‌రెడ్డి (మంగళగిరి), రావి శ్రీనివాసరావు (ప్రత్తిపాడు), జిల్లా వలంటీర్స్ విభాగ ప్రధాన కార్యదర్శిగా పేరం హరినాధరెడ్డి (మంగళగిరి), జిల్లా పంచాయతీరాజ్ విభాగ ప్రధాన కార్యదర్శిగా రెడ్డిబత్తుల సుబ్బారెడ్డి (తాడికొండ), జిల్లా రైతు విభాగ ప్రధాన కార్యదర్శిగా జొన్నల శివరామిరెడ్డి, జిల్లా చేనేత విభాగ ప్రధాన కార్యదర్శిగా వంకం నాగమయ్య (మంగళగిరి), జిల్లా వైఎస్సార్ టీయూసీ విభాగ ప్రధాన కార్యదర్శిగా బత్తుల వెంకటరావు (ప్రత్తిపాడు), జిల్లా ఎస్టీ సెల్ కార్యదర్శిగా నల్లగొండ మహేష్ (ప్రత్తిపాడు), జిల్లా ఆర్టీఐ విభాగ కార్యదర్శులుగా నలిగల శేషగిరి (ప్రత్తిపాడు), కళ్లం శివశంకర్‌రెడ్డి (మంగళగిరి), జిల్లా రైతు విభాగ కార్యదర్శిగా పధకమూరి రామకోటేశ్వరరావు (ప్రత్తిపాడు), జిల్లా విద్యార్థి విభాగ క్యాదర్శిగా కూచిపూడి దయాసాగర్ (మంగళగిరి), జిల్లా వైఎస్సార్ టీయూసీ కార్యదర్శిగా కొండమూడి కిరణ్, కార్యనిర్వాహక సభ్యులుగా మామిడి ప్రకాష్‌రావు, గేరా చిన్న అంకయ్య (ప్రత్తిపాడు), జిల్లా మైనార్టీ సెల్ కార్యనిర్వాహక సభ్యుడిగా షేక్ మక్బుల్ జిలానీ (ప్రత్తిపాడు)ను నియమించారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో పలువురి నియామకాలు
Apr 10 2026 10:09 AM | Updated on Apr 10 2026 10:09 AM
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో పలువురి నియామకాలు ● పొన్నూరు మున్సిపల్ పార్టీ అధ్యక్షుడిగా షేక్ అబ్దుల్ నాజర్, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ పరిధిలో 22వ డివిజన్ పార్టీ అధ్యక్షుడిగా గేదెల రమేష్, దుగ్గిరాల మండల క్రిస్టియన్ మైనార్టీ సెల్ అధ్యక్షుడిగా బొక్కా రాజు (మంగళగిరి) నియిమితులయ్యారు.
● మండల అంగన్‌వాడీ విభాగ అధ్యక్షులుగా మునిపల్లి మహీషా (గుంటూరు రూరల్), బండారు మౌనిక (ప్రత్తిపాడు), పర్రె ధనలక్ష్మి (వట్టిచెరుకూరు), మేడిద ప్రశాంతి (పెదనందిపాడు), మేరిగ ద్రాక్షావలి (కాకుమాను), మండల పంచాయతీరాజ్ విభాగ అధ్యక్షుడిగా గూడూరు రాజు (గుంటూరు రూరల్), గొట్టం ప్రవీణ్‌కుమార్ (ప్రత్తిపాడు), భవనం సుబ్బారెడ్డి (వట్టిచెరుకూరు), వజ్రాల శ్రీనివాసరెడ్డి (పెదనందిపాడు), దేవిరెడ్డి సాంబయ్య (కాకుమాను), మండల వైఎస్సార్ టీయూసీ అధ్యక్షులుగా మాతంగి మాణిక్యరావు (గుంటూరు రూరల్), నేలపాటి అనిల్‌కుమార్ (ప్రత్తిపాడు), తుపాకుల ఉమామహేశ్వరరావు (వట్టిచెరుకూరు), కొరివి సుబ్బారావు (పెదనందిపాడు), వేముల సునీల్‌కుమార్ (కాకుమాను), మండల ఐటీ విభాగ అధ్యక్షులుగా పమిరి మురళీకృష్ణ (గుంటూరు రూరల్), గంగిరెడ్డి ఈశ్వర సాయిరెడ్డి (ప్రత్తిపాడు), బత్తుల హరీష్ చౌదరి (వట్టిచెరుకూరు), దాసరి జగదీష్ (పెదనందిపాడు), వల్లూరి రత్నరాజు (కాకుమాను), పెదనందిపాడు మండల సోషల్ మీడియా విభాగ అధ్యక్షుడిగా అల్లడి వెంకటేశ్వర్లు నియమితులుయ్యారు.
Advertisement


