గుంటూరు
న్యూస్‌రీల్
సాగర్ నీటిమట్టం
నేడు హుండీ కానుకల లెక్కింపు
మేరి మాత గ్రామోత్సవం
శుక్రవారం శ్రీ 26 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
పునీత ఆగ్నేసమ్మ చర్చిలో జరిగిన ప్రార్థనలలో పాల్గొన్న క్రైస్తవ విశ్వాసులు
ఫిరంగిపురంలో రప్రార్థనలు చేస్తున్న మేత్రాసన గురువులు చిన్నాబత్తిని భాగ్యయ్య
పునీత ఆగ్నేసమ్మ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్న క్రైస్తవ మత పెద్దలు
ప్రార్థనలలో పాల్గొన్న క్రైస్తవ విశ్వాసులు
నార్త్ ప్యారీస్ చర్చిలో ప్రార్థనలలో పాల్గొన్న క్రైస్తవ విశ్వాసులు
డాన్‌బాస్కో చర్చిలో ప్రార్థనలు చేస్తున్న బిషప్స్
7
విజయపురిసౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం గురువారం 566.40 అడుగులకు చేరింది. శ్రీశైలం నుంచి 51,426 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది.
పెదకాకాని: స్థానిక మల్లేశ్వరస్వామి వారి దేవస్థానంలో హుండీల కానుకల లెక్కింపు శుక్రవారం జరుగుతుందని ఆలయ డిప్యూటీ కమిషనర్ గోగినేని లీలాకుమార్ తెలిపారు.
తాడేపల్లి రూరల్: తాడేపల్లిలోని ఆర్‌సీఎం చర్చి ఆధ్వర్యంలో గురువారం రాత్రి మేరిమాత గ్రామోత్సవం నిర్వహించారు. విచారణ గురువు దాసయ్య ఆధ్వర్యంలో ప్రార్థనలు చేశారు.
గుంటూరు
గుంటూరు
గుంటూరు
గుంటూరు
గుంటూరు
గుంటూరు
గుంటూరు
గుంటూరు
గుంటూరు
గుంటూరు
గుంటూరు
గుంటూరు
గుంటూరు


