హనుమాన్‌ జయంతి శుభాకాంక్షలు తెలిపిన వైఎస్‌ జగన్‌ | YS Jagan Extends Hanuman Jayanti Wishes, Praises Lord Hanuman Devotion And Strength, Check Post Inside | Sakshi
Sakshi News home page

హనుమాన్‌ జయంతి శుభాకాంక్షలు తెలిపిన వైఎస్‌ జగన్‌

Apr 2 2026 9:34 AM | Updated on Apr 2 2026 11:19 AM

YS Jagan Extends Hanuman Jayanti Wishes

సాక్షి, తాడేపల్లి: నేడు హనుమాన్‌ జయంతి. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌.. ఆంజనేయ స్వామి జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. వైఎస్‌ జగన్‌ ట్విట్టర్‌ వేదికగా..‘శక్తి, భక్తి, అచంచల విశ్వాసానికి ప్రతిరూపం శ్రీరామ భక్తుడు హనుమాన్. `రామ కార్య‌మే నా ధ‌ర్మం` అని ముందుగా సాగిన అంజ‌నీ పుత్రుడు ఆయ‌న‌. మ‌నోధైర్యంతోనే ఏ కార్యాన్ని అయినా సాధించ‌వ‌చ్చ‌ని హనుమంతుడు చూపిన‌ మార్గం మ‌న‌కు ఆద‌ర్శం. శ్రీ ఆంజనేయ స్వామి జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు’ అని పోస్టు చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement