గుంటూరు
న్యూస్‌రీల్
పులిచింతల సమాచారం
అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి 900 క్యూసెక్కులు వచ్చి చేరుతుండగా దిగువకు 4400 క్యూసెక్కులు వదులుతున్నారు. నీటి నిల్వ 43.5481 టీఎంసీలు.
నిమ్మకాయల ధరలు
తెనాలి: తెనాలి మార్కెట్ యార్డులో సోమవారం క్వింటా నిమ్మ కాయలు కనిష్ట ధర రూ.1000, గరిష్ట ధర రూ.1600, మోడల్ ధర రూ.1300 వరకు పలికింది.
పుస్తకం ఆవిష్కరణ
ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ చేయాలనే చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్సార్ సీపీ చేపట్టిన ప్రజా ఉద్యమానికి ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించింది. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను విరమింప చేసే వరకు పోరాటాన్ని ఆపే ప్రసక్తే లేదు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకే జగనన్న అదేశాల మేరకు కోటి సంతకాల సేకరణను మొదలు పెట్టాం. ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలతోపాటు పెద్దఎత్తున గ్రామస్తులు స్వచ్ఛందంగా సంతకాలు చేశారు.
–అంబటి మురళీకృష్ణ, వైఎస్సార్ సీపీ సమన్వయకర్త, పొన్నూరు
7
గుంటూరు
గుంటూరు
గుంటూరు
గుంటూరు
గుంటూరు
గుంటూరు
గుంటూరు


