
జాగ్రత్తలతో ఎముకలు పదిలం
ఆధునిక జీవనశైలితో చిన్న వయస్సులోనే స్పయిన్ సమస్యలు వస్తున్నాయి. నడుంనొప్పి, మెడనొప్పి వంటి సమస్యలు యువతలో కనిపించటం చాలా ఆందోళనకరం. రోజూ గుడ్డు, పాలు, రాగిజావ, పాలకూర వంటి సమతుల ఆహారంతోపాటు రోజూ వ్యాయామం చేయాలి. ఊబకాయం లేకుండా చూసుకోవాలి. జంక్‌ఫుడ్, స్మోకింగ్‌కు దూరంగా ఉండాలి. మహిళలు 40 సంవత్సరాలు దాటితే తప్పనిసరిగా ఎముకల ఆరోగ్యంపై దృష్టి సారించి ప్రత్యేక ఆహారం తీసుకోవాలి.
– డాక్టర్ జె.నరేష్‌బాబు,
సీనియర్ స్పైన్ సర్జన్, గుంటూరు