
యుక్తవయస్సులోనే కీళ్ల అరుగుదల
ఆధునిక జీవనశైలి వల్ల యుక్త వయస్సులోనే కీళ్లు అరిగిపోతున్నాయి. ముందుగా గుర్తిస్తే ఆపరేషన్ లేకుండా తగ్గించవచ్చు. బీఎంఆర్ హెల్త్ అండ్ ఎడ్యుకేషనల్ ట్రస్టుకు చెందిన ఉన్నతి ఫౌండేషన్ ద్వారా గతంలో గుంటూరు జీజీహెచ్‌లో వంద మందికి ఉచితంగా మోకీళ్ల మార్పిడి ఆపరేషన్లు చేశాం. ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్ ద్వారా ప్రభుత్వ ఉద్యోగులకు, హెల్త్ ఇన్సూరెన్సు కార్డుల ద్వారా సాధారణ ప్రజలకు ఉచితంగా మోకీళ్ల మార్పిడి ఆపరేషన్ చేస్తున్నాం.
– డాక్టర్ బూసిరెడ్డి నరేంద్రరెడ్డి,
సీనియర్ జాయింట్ రీప్లేస్‌మెంట్ సర్జన్, గుంటూరు