గుంటూరు | - | Sakshi
Sakshi News home page

గుంటూరు

Nov 29 2023 1:48 AM | Updated on Nov 29 2023 1:48 AM

- - Sakshi

బుధవారం శ్రీ 29 శ్రీ నవంబర్‌ శ్రీ 2023
ప్రతి ఇంటికీ నిరంతరాయంగా విద్యుత్‌ వెలుగులు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. దీనిలో భాగంగా గుంటూరు జిల్లాలో ఓ సబ్‌స్టేషన్‌ నిర్మాణానికి మంగళవారం శంకుస్థాపన చేయగా, పల్నాడు జిల్లాలో ఉన్నతీకరించిన మరో సబ్‌స్టేషన్‌కు ప్రారంభోత్సవం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దివ్యహస్తాలు మీదుగా వర్చువల్‌ విధానంలో ఈ కార్యక్రమాలను నిర్వహించారు.

ఏఎన్‌యూలో కొత్త సబ్‌స్టేషన్‌ నిర్మాణానికి వర్చువల్‌గా సీఎం వైఎస్‌ జగన్‌ శంకుస్థాపన

కొండమోడులో ఉన్నతీకరించిన ఉపకేంద్రం ప్రారంభోత్సవం నాణ్యమైన విద్యుత్‌ సరఫరాకు చర్యలు

అదే ప్రభుత్వ లక్ష్యం

7

న్యూస్‌రీల్‌

1
1/4

2
2/4

3
3/4

4
4/4

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement