విందుకు పిలిచి అశ్లీల వీడియోలు తీసి హనీట్రాప్‌

Business Person Honeytrap By Young Girl And Her Boy Friend In Karnataka - Sakshi

యశవంతపుర: మంగళూరు ఉళ్లాలలో హనీట్రాప్‌ వెలుగుచూసింది. ఇక్కడి అపార్టుమెంటులో సప్నా, అఫ్రీన్‌ అనే యువతులు తమ పక్క ఫ్లాట్‌లో ఉండే వ్యాపారవేత్తను ఈ నెల 19న రాత్రి భోజనానికి పిలిచారు. అంతకుముందు అతనితో పథకం ప్రకారం పరిచయం పెంచుకున్నారు. అతడు విందుకు రాగానే మద్యం తాగించి రూ.2.12 లక్షలు నగదు, బంగారు అభరణాలను దోచుకున్నారు. మత్తులో ఉన్న అతనితో అశ్లీలంగా వీడియోలు, ఫోటోలను సప్నా తీసుకుంది. మరుసటి రోజు తేరుకున్న వ్యాపారవేత్త తన డబ్బు, నగలను ఇవ్వాలని కోరగా, అశ్లీల వీడియోలను విడుదల చేస్తామని బెదిరించారు. దీంతో అతడు ఈనెల 23న ఉళ్లాల పోలీసులకు ఫిర్యాదు చేయటంతో ఇద్దరు యువతులనూ అరెస్ట్‌ చేశారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top