ఒకేసారి రెండు బైకులు లాంచ్ | Yezdi BSA Launch New Scrambler Motorcycles in India | Sakshi
Sakshi News home page

ఒకేసారి రెండు బైకులు లాంచ్

Apr 24 2026 4:38 PM | Updated on Apr 24 2026 4:38 PM

Yezdi BSA Launch New Scrambler Motorcycles in India

క్లాసిక్‌ లెజెండ్స్‌ తాజాగా యెజ్డీ, బీఎస్‌ఏ బ్రాండ్స్‌ కింద స్క్రాంబ్లర్‌ మోటర్‌సైకిల్స్‌ని ప్రవేశపెట్టింది. వీటిలో యెజ్డీ స్క్రాంబ్లర్‌ 350 ప్రారంభ ధర రూ. 1,99,950గా ఉంటుంది. ఇది నాలుగు రంగుల్లో లభిస్తుంది.  బీఎస్‌ఏ స్క్రాంబ్లర్‌ 650 ప్రారంభ ధర రూ. 3,24,950గా ఉంటుంది.

కంపెనీ సహ వ్యవస్థాపకుడు అనుపమ్‌ తరేజా గురువారం వీటిని ఆవిష్కరించారు. బీఎస్‌ఏ స్క్రాంబ్లర్‌ దేశీయంగా ఈ సెగ్మెంట్లో ఏకైక 650 సీసీ సింగిల్‌ సిలిండర్‌ వాహనమని సంస్థ తెలిపింది. ఈ రెండు వాహనాలకు 4ఏళ్లు లేదా 50,000 కి.మీ. స్టాండర్డ్‌ వారంటీ, 6 ఏళ్ల వరకు ఎక్స్‌టెండెడ్‌ వారంటీ, 8 ఏళ్ల వరకు రోడ్‌సైడ్‌ అసిస్టెన్స్‌ మొదలైనవి ఉంటాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement