రేపు వేల్యూ జోన్‌ హైపర్‌ మార్ట్‌ ప్రారంభం | Value Zone Hyper Mart Will Inaugurate At Patancheru | Sakshi
Sakshi News home page

రేపు వేల్యూ జోన్‌ హైపర్‌ మార్ట్‌ ప్రారంభం

Dec 14 2023 6:41 AM | Updated on Dec 14 2023 7:24 AM

Value Zone Hyper Mart Will Inaugurate At Patancheru  - Sakshi

హైదరాబాద్‌: వేల్యూ జోన్‌ హైపర్‌ మార్ట్‌ కొత్త అవుట్‌లెట్‌ మాల్‌ హైదరాబాద్‌లోని పటాన్‌చెరులో గురువారం (రేపు) ప్రారంభం కానుంది. సినీ నటుడు బాలకృష్ణ లాంఛనంగా ఆవిష్కరించనున్నారు. ఇందులో ప్రముఖ బ్రాండ్లపై 40% డిస్కౌంట్‌ లభిస్తుంది.

అవుట్‌లెట్‌ చుట్టుపక్కల ఇక్రిశాట్, నిమ్జ్, ఐఐటీ, ప్రధాన సంస్థలు ఉండటంతో విద్యార్థులు, కుటుంబాలు, నిపుణులను మాల్‌ ఆకర్షిస్తుందన్న విశ్వాసాన్ని  యాజమాన్యం వ్యక్తం చేసింది.  ‘‘మాల్‌ ఆర్కిటెక్చర్, లేవుట్‌ నిర్మాణం భాగ్యనగర సంస్కృతి, అభివృద్ధికి వేదికగా నిలిచింది. వెడలై్పన కారిడార్లు, సహజకాంతి, అధునాతన పద్ధతుల్లో రూపొందించిన స్టోర్ల మిశ్రమం సందర్శకులకు గొప్ప షాపింగ్‌ అనుభూతి పంచుతాయి’’ అని యాజమాన్యం వివరించింది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement