చక్కని గాజులు.. చెక్కిన చేతులు.. | young woman makes custom bangles live at lad bazaar charminar | Sakshi
Sakshi News home page

చక్కని గాజులు.. చెక్కిన చేతులు..

Mar 10 2026 12:03 PM | Updated on Mar 10 2026 12:18 PM

young woman makes custom bangles live at lad bazaar charminar

చార్మినార్ లో ట్రెండ్‌గా గాజుల వ్యాపారం 

నిమిషాల్లో నచ్చిన రంగుల్లో కస్టమైజేషన్‌

సాక్షి, హైదరాబాద్‌: అమ్మాయిల అలంకరణల్లో ఎన్ని రకాల నగలున్నా.. గాజుల స్థానం ఎప్పటికీ ప్రత్యేకమే. అయితే, ఒకప్పటిలా నిండుగా కాకుండా.. ఆఫీసుకైనా, కాలేజీకైనా సింపుల్‌గా ఓ గాజు వేసుకుంటే చాలనుకుంటున్నారు. దీంతో పాటు కస్టమైజేషన్‌ గాజులంటే మరింతగా ఇష్టపడుతున్నారు. దీంతో చార్మినార్ ప్రాంతంలోని లాడ్‌ బజార్‌లో ‘లైవ్‌ బ్యాంగిల్‌ మేకింగ్‌’ ప్రాంతానికి క్యూ కడుతున్నారు. అక్కడ కస్టమర్ల అభిరుచి మేరకు వారి కళ్ల ఎదుటే, నచి్చన డిజైన్‌లలో గాజులు తయారు చేయించుకుంటున్నారు. ఈ ప్రక్రియను పర్యాటకులు ఆసక్తిగా తిలకిస్తున్నారు. కాగా సోమవారం ఓ యువతి కళాకారుడి సూచనల మేరకు స్వయంగా గాజులు తయారుచేయించుకుంది.  

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement