తెలంగాణలో మరో 10 పట్టణాల్లోకి ఉబర్‌ | Uber Expands to 10 More Towns in Telangana | Sakshi
Sakshi News home page

తెలంగాణలో మరో 10 పట్టణాల్లోకి ఉబర్‌

Aug 19 2026 4:40 PM | Updated on Aug 19 2026 4:59 PM

Uber Expands to 10 More Towns in Telangana

రైడ్‌ షేరింగ్‌ సంస్థ ఉబర్‌ తాజాగా దేశవ్యాప్తంగా మరో 100 నగరాల్లో తమ సేవలను అందుబాటులోకి తెచ్చింది. ఈ క్రమంలో తెలంగాణలోని 10 నగరాల్లో సర్వీసులు విస్తరించినట్లు సంస్థ తెలిపింది.

స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని చేపట్టిన ఈ విస్తరణలో భాగంగా కొత్త ప్రయాణికులకు పరిమిత కాలం పాటు మొదటి రైడ్‌ను ఉచితంగా అందిస్తున్నట్లు వివరించింది. దేశీయంగా 225 నగరాల మార్కును దాటడం ద్వారా మరింత మంది ప్రయాణికులకు సర్వీసులను విస్తరించినట్లయిందని ఉబర్‌ ఇండియా డైరెక్టర్‌ రిషాంత్‌ ఘోష్‌ చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement