
ధనత్రయోదశి ముందు రోజు.. భారతదేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. నేడు (అక్టోబర్ 17) గరిష్టంగా రూ. 3330 పెరిగి.. పసిడి ప్రియులలో ఒకింత ఆందోళన కలిగించింది. అయితే వెండి ధరలు మాత్రం తగ్గుముఖం పట్టాయి. ఈ కథనంలో దేశంలోని ప్రధాన నగరాల్లో గోల్డ్ రేటు ఎలా ఉందనే విషయం తెలుసుకుందాం.




(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)