స్టాక్ మార్కెట్ క్లోజింగ్ అప్డేట్! | Stock Market Closing Update 17th Sep 2026 | Sakshi
Sakshi News home page

స్టాక్ మార్కెట్ క్లోజింగ్ అప్డేట్!

Sep 17 2026 4:03 PM | Updated on Sep 17 2026 4:20 PM

Stock Market Closing Update 17th Sep 2026

గురువారం ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి మిశ్రమ ఫలితాలను చవిచూశాయి. సెన్సెక్స్ 21.86 పాయింట్లు లేదా 0.029 శాతం నష్టంతో 74,314.59 వద్ద, నిఫ్టీ 53.00 పాయింట్లు లేదా 0.23 శాతం లాభంతో 23,270.60 వద్ద నిలిచాయి.

టేగా ఇండస్ట్రీస్ లిమిటెడ్, న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్, జేకే సిమెంట్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. ఆదిత్య ఇన్ఫోటెక్ లిమిటెడ్, క్రెడిట్ యాక్సెస్ గ్రామీణ్ లిమిటెడ్, మీషో లిమిటెడ్ వంటివి నష్టాలను చవిచూశాయి.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్‌సైట్‌లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement