
‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్’లో భాగంగా అమెజాన్(Amazon) ‘గ్రేట్ సేవింగ్స్ సెలబ్రేషన్ జీఎస్‌టీ బచత్ ఉత్సవ్(GST Bachat Utsav)’కు శ్రీకారం చుట్టింది. ఈ ఉత్సవ్‌లో నెటిజన్లు 50 నుంచి 80 % డిస్కౌంట్‌తో ఆధునిక ఎల్రక్టానిక్స్ వస్తువులు, ఫ్యాషన్, బ్యూటీ, గృహోపకరణాలు, హెల్త్‌కేర్, నిత్యావసరాలను జీఎస్‌టీ తగ్గింపు ధరలతో కొనుగోలు చేయొచ్చు.
లక్షకు పైగా ఉత్పత్తులు అమ్మకానికి అందుబాటులో ఉన్నాయి. అమెజాన్ పే లేటర్ ద్వారా నో కాస్ట్ ఈఎంఐ సౌకర్యం ఉంది. ప్రైమ్ సభ్యులకు గరిష్టంగా 5% వరకు ఖచి్చతమైన క్యాష్‌బ్యాక్ లభించనుంది. ఎస్‌బీఐ క్రెడిట్, డెబిట్ కార్డులపై 10% డిస్కౌంట్, అమెజాన్ పే, ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులపై అపరిమిత క్యాష్‌బాక్ పొందవచ్చు.
ఇదీ చదవండి: చెప్పులు ధరించి డ్రైవింగ్ చేస్తే చలానా!?