ఐకియా 365 రోజుల ఎక్స్చేంజ్‌ పాలసీ | Ikea introduces 365 day exchange and return policy | Sakshi
Sakshi News home page

ఐకియా 365 రోజుల ఎక్స్చేంజ్‌ పాలసీ

Sep 17 2024 7:47 AM | Updated on Sep 17 2024 9:18 AM

Ikea introduces 365 day exchange and return policy

న్యూఢిల్లీ: కస్టమర్లకు మరింత మెరుగైన సేవలు అందించే లక్ష్యంతో హోమ్‌ ఫర్నిషింగ్స్‌ సంస్థ ఐకియా ఇండియా తాజాగా 365 రోజుల వరకు వర్తించే ఎక్స్చేంజ్, రిటర్న్‌ పాలసీని ప్రవేశపెట్టింది.

దీని ప్రకారం ఐకియాలో హోమ్‌ ఫర్నిచర్, ఫర్నిషింగ్‌ యాక్సెసరీలను కొనుగోలు చేసిన కస్టమర్లు తమ మనస్సు మార్చుకున్న పక్షంలో వాటిని ఒరిజినల్‌ ప్యాకేజింగ్‌ స్థితిలోనైనా లేదా అసెంబుల్‌ చేసిన స్థితిలోనైనా స్టోర్‌లో వాపసు చేయొచ్చు లేదా ఎక్స్చేంజ్‌ చేసుకోవచ్చు. ఇందుకోసం హోమ్‌ కలెక్షన్‌ సర్వీసును కూడా అందిస్తున్నట్లు సంస్థ కంట్రీ కస్టమర్‌ మేనేజర్‌ అలెక్జాండ్రా షెస్టాకోవా తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement