బంగారం తీపి కబురు.. దిగొచ్చిన ధరలు | Gold Price Down - Check Latest 22k, 24k Gold Rates Today | Sakshi
Sakshi News home page

బంగారం తీపి కబురు.. దిగొచ్చిన ధరలు

Oct 12 2026 10:31 AM | Updated on Oct 12 2026 10:45 AM

Gold Price Down - Check Latest 22k, 24k Gold Rates Today

దేశంలో నేడు బంగారం ధరలు దిగివచ్చాయి. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు (Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు వెండి ధరల్లో మాత్రం ఎటువంటి మార్పు లేదు. దేశంలోని ప్రధాన నగరాల్లో నేడు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.

Gold Silver Rates today1
1/6

Gold Silver Rates today2
2/6

Gold Silver Rates today3
3/6

Gold and Silver rates4
4/6

Gold and Silver rates5
5/6

Gold and Silver rates6
6/6

(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement