మరింత రేటెక్కిన బంగారం.. తులం ఎంతంటే.. | Gold rate today rise again 22k 24k gold price latest gold rates | Sakshi
Sakshi News home page

మరింత రేటెక్కిన బంగారం.. తులం ఎంతంటే..

Oct 10 2026 10:53 AM | Updated on Oct 10 2026 11:04 AM

Gold rate today rise again 22k 24k gold price latest gold rates

దేశంలో బంగారం ధరలు మరింత రేటెక్కాయి. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు (Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు వెండి ధరల్లో మాత్రం మశ్రమ ధోరణి కనిపిస్తోంది. దేశంలోని ప్రధాన నగరాల్లో నేడు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.

 

(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement