భగ్గుమన్న బంగారం.. 10 గ్రాములు కొంటే ఇలా.. | Gold Rate Today - 22K, 24K Gold Price, Check Latest Rates | Sakshi
Sakshi News home page

భగ్గుమన్న బంగారం.. 10 గ్రాములు కొంటే ఇలా..

Oct 9 2026 10:42 AM | Updated on Oct 9 2026 11:12 AM

Gold Rate Today - 22K, 24K Gold Price, Check Latest Rates

దేశంలో బంగారం ధరలు మళ్లీ భగ్గుమన్నాయి. రెండు రోజుల తర్వాత భారీగా ఎగిశాయి. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు (Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు వెండి ధరలు మాత్రం స్థిరంగా కొనసాగుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో నేడు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.

Gold Silver Rates today1
1/6

Gold Silver Rates today2
2/6

Gold Silver Rates today3
3/6

Gold and Silver rates4
4/6

Gold and Silver rates5
5/6

Gold and Silver rates6
6/6

(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement