అంతం కాదు... ఆరంభం | - | Sakshi
Sakshi News home page

అంతం కాదు... ఆరంభం

Apr 26 2026 2:27 AM | Updated on Apr 26 2026 2:27 AM

అంతం కాదు... ఆరంభం

మొక్కజొన్న ఽగిట్టుబాటు ధర కోసం అంబటి మురళీ కృష్ణ రగిలించిన పోరాట స్ఫూర్తికి ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్ర స్థాయి ఉద్యమంలా మార్చేస్తాం.చంద్రబాబు నాయుడు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా రైతులు కరవుతో అల్లాడిపోతారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పాలనలో రైతుల కోసంరూ.3000 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసి ఆదుకున్నారు. ఈ ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర కూడా రైతులకు దక్కనివ్వడం లేదు.

– లేళ్ళ అప్పిరెడ్డి, ఎమ్మెల్సీ

Advertisement
 
Advertisement
Advertisement