ఉచితంగా వైద్యసేవలు... | - | Sakshi
Sakshi News home page

ఉచితంగా వైద్యసేవలు...

Apr 20 2026 8:29 AM | Updated on Apr 20 2026 8:29 AM

ఉచితంగా వైద్యసేవలు...

గుంటూరు జీజీహెచ్‌లో లివర్‌ జబ్బులకు అత్యాధునిక వైద్య సేవలు ఉచితంగా అందిస్తున్నాం. లివర్‌ జబ్బులను ముందస్తుగానే గుర్తించి చికిత్స అందించేందుకు జీజీహెచ్‌లో ప్రత్యేకంగా లివర్‌ను దెబ్బతిసే వైరస్‌లకు ప్రత్యేకంగా స్క్రీనింగ్‌ క్యాంప్‌ నిర్వహిస్తున్నాం. హెపటైటిస్‌–బీ వైరస్‌ నియంత్రణ కోసం ప్రతినెలా రూ.2000 ఖరీదు చేసే మందులు ఉచితంగా ఇస్తున్నాం. హెపటైటిస్‌–సీ జబ్బులకు ఉచితంగా రూ. 20,000 ఖరీదు చేసే మందులు ఉచితంగా ఇస్తున్నాం. లివర్‌ మార్పిడి ఆపరేషన్లు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం.

–డాక్టర్‌ అనుముల కవిత, గ్యాస్ట్రో ఎంట్రాలజీవిభాగాధిపతి, గుంటూరు జీజీహెచ్‌

Advertisement
 
Advertisement
Advertisement