ఈ రాశి వారికి ధనలాభం.. వ్యాపారాలు లాభిస్తాయి | Today Telugu Horoscope On June 26th, 2026: Know Astrological Predictions Of Your Zodiac Signs In Telugu | Sakshi
Sakshi News home page

Today Horoscope In Telugu: ఈ రాశి వారికి ధనలాభం.. వ్యాపారాలు లాభిస్తాయి

Jun 26 2026 3:06 AM | Updated on Jun 26 2026 9:21 AM

Rasi Phalalu: Daily Horoscope On 26-06-2026 In Telugu

గ్రహం అనుగ్రహం: శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, నిజజ్యేష్ఠ మాసం, తిథి: శు.ద్వాదశి రా.10.43 వరకు, తదుపరి త్రయోదశి, నక్షత్రం: విశాఖ రా.8.21 వరకు, తదుపరి అనూరాధ, వర్జ్యం: రా.12.45 నుండి 2.30 వరకు, దుర్ముహూర్తం: ఉ.8.07 నుండి 8.59 వరకు, తదుపరి ప.12.28 నుండి 1.20 వరకు, అమృత ఘడియలు: ఉ.10.48 నుండి 12.31 వరకు.

సూర్యోదయం : 5.31
సూర్యాస్తమయం : 6.34
రాహుకాలం : ఉ.10.30 నుండి 12.00 వరకు
యమగండం : ప.3.00 నుండి 4.30 వరకు 

మేషం...  పనుల్లో పురోగతి. ఆస్తి లాభ సూచనలు. ప్రముఖులతో పరిచయాలు. ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో పూర్వవైభవం.

వృషభం..  భూవివాదాల పరిష్కారం. శుభకార్యాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత రాణిస్తాయి.

మిథునం...  వ్యయప్రయాసలు. బంధువులతో తగాదాలు. ఆలోచనలు కలసిరావు. కుటుంబబాధ్యతలు అధికమవుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి.

కర్కాటకం...  శ్రమ తప్పదు. పనులు ముందుకు సాగవు. ఆర్థిక ఇబ్బందులు. కుటుంబసభ్యులతో తగాదాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు అంతగా కలసిరావు.

సింహం...  దూరపు బంధువుల రాక. కీలక సమాచారం అందుతుంది. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ధనలాభం. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి.

కన్య..  ఇంటాబయటా బాధ్యతలు. అనుకోని ప్రయాణాలు. ఆరోగ్య సమస్యలు. బంధువర్గంతో తగాదాలు. నిర్ణయాలలో మార్పులు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.

తుల....  చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. కార్యసిద్ధి. ప్రముఖులతో పరిచయాలు. స్థిరస్తి వృద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా ఉంటాయి.

వృశ్చికం..  రాబడికి మించి ఖర్చులు. కుటుంబంలో చికాకులు. ప్రయాణాలలో ఆటంకాలు. పనులు వాయిదా వేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు ఎదురవుతాయి.

ధనుస్సు...  శుభకార్యాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. సేవాభావం పెరుగుతుంది. ఆశ్చర్యకరమైన సంఘటనలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశించినరీతిలో ఉంటాయి.

మకరం..  వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆప్తులతో ఆనందంగా గడుపుతారు. భూములు, వాహనాలు కొంటారు. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

కుంభం...  వ్యయప్రయాసలు. బంధువులతో తగాదాలు. పనులు ముందుకు సాగవు. అనుకోని ప్రయాణాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సమస్యాత్మకంగా ఉంటాయి.

మీనం....  సన్నిహితులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. పనుల్లో ప్రతిబంధకాలు. ఆరోగ్య సమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement