కలాం జయంతి: నివాళులర్పించిన వైఎస్‌ జగన్‌ | ys jagan pays tribute apj abdul kalam birth anniversary | Sakshi
Sakshi News home page

కలాం జయంతి: నివాళులర్పించిన వైఎస్‌ జగన్‌

Oct 15 2024 11:04 AM | Updated on Oct 15 2024 11:26 AM

ys jagan pays tribute apj abdul kalam birth anniversary

తాడేపల్లి, సాక్షి: మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నివాళులు అర్పించారు. డా. ఎ.పి.జె. అబ్దుల్ కలాం శాస్త్రవేత్త, రాష్ట్రపతిగా ఎన్నో సేవలు అందించారని ‘ఎక్స్‌’ వేదికగా తెలిపారు. 

‘‘అబ్దుల్‌ కలాం  వినయం, ముందుచూపు, విజ్ఞానం, విద్య మీద ఉన్న అచంచలమైన అంకితభావం లక్షలాది మంది హృదయాలలో చెరగని ముద్ర వేసింది. కలాం జీ వారసత్వం మానవాళికి ఆశాజ్యోతిగా భావితరాలకు స్ఫూర్తిగా నిలుస్తుంది’’ అని అన్నారు.

అబ్దుల్ కలాం తరతరాలకు స్ఫూర్తి .. మాజీ రాష్ట్రపతికి వైఎస్ జగన్ నివాళి

 

చదవండి: మీరే కదా బాబూ.. లిక్కర్‌ మాఫియా సూత్రధారి, పాత్రధారి: వైఎస్‌ జగన్‌

Advertisement
 
Advertisement
Advertisement