
సాక్షి, తాడేపల్లి : 2025 ఎఫ్‌ఐడీఈ మహిళల చెస్ ప్రపంచ కప్ భారత్ గెలుచుకోవటంపై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.
ఫైనల్‌లో తలపడిన ఇద్దరు భారతీయ మహిళలు కోనేరు హంపి, దివ్యదేశ్‌ముఖ్‌లకు అభినందనలు తెలిపారు. ప్రపంచ ఛాంపియన్ షిప్ గెలుచుకున్న నాలుగవ మహిళా గ్రాండ్ మాస్టర్ దివ్య చరిత్ర సృష్టించిందంటూ ఎక్స్ వేదికగా కొనియాడారు.
What an incredible all-Indian final at the FIDE Women’s Chess World Cup 2025!
Heartfelt congratulations to @humpy_koneru and #DivyaDeshmukh for the epic battle.
Kudos to Divya, our new World Champion and India’s fourth female Grandmaster. Truly historic! pic.twitter.com/3vMfcNlFmD— YS Jagan Mohan Reddy (@ysjagan) July 28, 2025