సింహద్రి అప్పన్నను దర్శించుకున్న పి.వి.సింధు | Pv Sindhu Visit Simhadri Appanna Temple In Visakhapatnam | Sakshi
Sakshi News home page

సింహద్రి అప్పన్నను దర్శించుకున్న పి.వి.సింధు

Aug 29 2021 7:32 PM | Updated on Aug 29 2021 8:13 PM

Pv Sindhu Visit Simhadri Appanna Temple In Visakhapatnam - Sakshi

సాక్షి,విశాఖపట్నం: టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన తెలుగుతేజం పి.వి.సింధు ఆదివారం విశాఖ సింహద్రి అప్పన్నను దర్శించుకున్నారు. పి.వి.సింధు కు అధికార లాంఛనాలతో అర్చకులు స్వాగతం పలికారు. సింహాద్రి అప్పన్న విశిష్టతను క్షేత్ర వైభవాన్ని సింధుకు అర్చకులు వివరించారు. ఆమెతో పాటు తండ్రి పి.వి.రమణ కూడా ఉన్నారు. కాగా సోమవారం వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో పలు కార్యక్రమాల్లో  పాల్గొనున్నారు.

చదవండి:మరో టీమ్‌కు ధోని కెప్టెన్‌.. మిగతా 10 మంది వీళ్లే!

Advertisement
 
Advertisement
Advertisement